Money Man ప్రియులారా! నేను పరిచయం చేయబోయే PTC సైట్ల ద్వారా కూడా చక్కగా సంపాదన మొదలు పెట్టండి. ఆన్లైన్ లో లక్షల కొద్దీ PTC సైట్లు ఉన్నాయి. చాలా వరకూ అవి మీతో పని చేయించుకుని డబ్బులు ఇవ్వకుండా SCAM గా మారిపోతుంటాయి. కాబట్టి ఆవిషయంలో జాగ్రత్త వహించకపోతే మీరు ఎంతో విలువైన సమయాన్ని అన్యాయంగా కోల్పోతారు. దయచేసి అవ్వన్నీ సారి చూసుకుని మాత్రమే మీరు పిటిసి వర్కు మొదలు పెట్టండి.. కనిపించిన ప్రతి సైట్ లోనూ జాయిన్ అయ్యి సమయాన్ని నష్టపోకండి.
మరొక ముఖ్యమైన విషయమేమిటంటే ఈ బ్లాగులో సూచించిన PTC సైట్లలో మాత్రమే వర్కు చేయండి. ఎందుకంటే ఎంతో నమ్మకమైన PTC సైట్లను మాత్రమే మీకు పరిచయం చేయడం జరుగుతుంది. ఏదైనా సైట్ SCAM గా మారినా మీకు తెలియజేయడానికి బాగుంటుంది.
ఇకపోతే PTC వర్కు అంటే ఏమిటి?
ఆడ్స్ క్లిక్ చేయడం, వెబ్ సైట్లను చూడడం ద్వారా ఆదాయం వస్తుంది. కొంతమంది తమ బిజినెస్ సైట్లను నలుగురికీ తెలియజేయడం కోసం ఈ PTC సైట్లకు కొంత అమౌంట్ కట్టి జాయిన్ అవుతారు. ఈ పిటిసి సైట్లు కొంత కమీషన్ మనకిచ్చి ఆ బిజినెస్ సైట్లను చూసే పని మనకి అప్పగిస్తాయి. మనం ఆసైట్లలో రిజిస్టర్ చేసుకుంటే ఆ వర్కు రోజు కింత చొప్పున మనకిస్తాయి. మన ప్రతిరోజూ ఆ అడ్స్ ను చూస్తే చాలు ఎప్పటికప్పుడు మన అకౌంట్ లో మనీ జమ అవుతుంది. ఆయా PTC సైట్ల PAYOUT Amount టార్గెట్ అయ్యిన వెంటనే మన Paypal అకౌంట్ కి ట్రాన్స్ ఫర్ చేస్తాయి. ఇది మీకు పూర్తిగా అర్ధమవ్వాలంటే వర్కు మొదలు పెట్టినప్పుడే తెలుస్తుంది.
ఎంతవరకూ సంపాదించవచ్చు?
PTC సైట్లలో భారీ మొత్తాలేవీ రావు. క్రింది ఈ సైట్లన్నిటినీ కల్పి వర్కు చేస్తే మినిమం నెలకు ఓ 2000వరకూ సంపాదించవచ్చు. అయితే నేను మరొక ప్లాన్ చెప్తాను. దాన్ని గాని మీరు ఫాలో అయితే నెలకు 5000వరకూ సంపాదించుకోవచ్చు. నెలవారీ ఇంటి ఖర్చులకయినా మీకు సరిపోతాయి.
ఆ వివరాలు మీకు కావాలంటే ముందు ఈ క్రింది సైట్లలో జాయిన్ అయ్యి వర్కు మొదలు పెట్టండి. తరువాత మీరు ఈ క్రింది ఐడికి మెయిల్ చేయండి. వివరాలు పంపిస్తాను. Ok! మరొక విషయం ఒక 10 PTC సైట్లలో జాయిన్ అయితేనే మీకు పైన చూసించిన డబ్బు సంపాదించగలరు. ఇప్పుడు నమ్మకమైన మూడు PTC సైట్లను పరిచయం చేశాను. మిగతా 7 నమ్మకమైన PTC సైట్లు నేను ఇదే పోస్టులో తెలియజేస్తాను. దయచేసి ఈ పోస్టును అప్పుడప్పుడూ చూస్తూ ఉండండి.
moneymangroup@gmail.com
వివరాలకు ఈ Video చూడండి.
No comments :
Post a Comment